Ap News: కూటమికి సాండ్‌ ఆర్ట్‌తో.. వినూత్నంగా అభిమాని శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న వేళ వివిధ రంగాల ప్రజలు తమదైన రీతిలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Published : 11 Jun 2024 17:18 IST

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న వేళ వివిధ రంగాల ప్రజలు తమదైన రీతిలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన బ్యాంకు ఉద్యోగి శ్రీనివాస్ ఇసుకతో ఆర్ట్‌ వేసి కూటమికి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలు కోటి ఆశలతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ నాయకత్వానికి మద్దతు తెలిపి అఖండ విజయం కట్టబెట్టిన తీరును తన వీడియో ద్వారా వివరించారు. కూటమి ప్రభుత్వంలో దేశంలోనే అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందనే ఆశాభావాన్ని ఈ ఆర్ట్‌ ద్వారా ఆయన వ్యక్తం చేశారు.  

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు