Mobile Houses: నెలలోనే నివాసం.. సరికొత్తగా మొబైల్‌ హౌస్‌ల తయారీ!

ఇల్లు కట్టడమే చాలా సులభమంటున్నారు ఓ మహిళ. కేవలం నెలలో ఇల్లు కట్టి వినియోగదారులు కోరుకున్న చోటికి అవలీలగా తరలిస్తూ ప్రశంసలందుకుంటున్నారు. విదేశాల తరహాలో హైదరాబాద్‌లో సరికొత్త విధంగా ఇళ్లు నిర్మిస్తూ రాణిస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన మహిళా వ్యాపారవేత్త సేవకుల స్రవంతి.

Published : 26 May 2024 17:45 IST

‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’ అంటారు. పెళ్లి కంటే ఇల్లు కట్టడమే చాలా సులభమంటున్నారు ఓ మహిళ. కేవలం నెలలో ఇల్లు కట్టి వినియోగదారులు కోరుకున్న చోటికి అవలీలగా తరలిస్తూ ప్రశంసలందుకుంటున్నారు. విదేశాల తరహాలో హైదరాబాద్‌లో సరికొత్త విధంగా ఇళ్లు నిర్మిస్తూ రాణిస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన మహిళా వ్యాపారవేత్త సేవకుల స్రవంతి. ఆరేళ్లుగా పర్యావరణహితమైన మొబైల్ హౌస్‌లు నిర్మిస్తూ.. ప్రత్యేకత చాటుకుంటున్నారు.

Tags :

మరిన్ని