US Career: అమెరికాలో కెరీర్‌ సాఫీగా సాగాలంటే.. ఈ సూచనలు పాటించండి!

అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయుల భవిత్యం లేఆఫ్‌లతో ప్రశ్నార్థకంగా మారింది. మరి, ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే కెరీర్ సవ్యంగా సాగుతుంది? హెచ్‌1-బీ వీసా జారీలో కొత్తగా తీసుకొచ్చిన మార్పులు ఏంటి? లాంటి వాటి గురించి ఎస్‌ఐజీ ఓవర్సీస్ సీఈవో ప్రీతి కోన చెప్పిన సలహాలు తెలుసుకుందాం. 

Published : 22 May 2024 22:27 IST

ఉన్నత కెరీర్ కోసం ఎక్కువ మంది భారతీయులు అమెరికాకే ఓటేస్తుంటారు. మంచి జీతం, జీవితం లభిస్తుందనే ఆశతో అమెరికా ఫ్లైట్ ఎక్కేస్తారు. కానీ, ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు సైతం లేఆఫ్‌ల పేరిట ఉద్యోగులను తొలగిస్తుండటంతో విద్యార్థులు, ఇప్పటికే అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయుల భవిత్యం ప్రశ్నార్థకంగా మారింది. మరి, ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే కెరీర్ సవ్యంగా సాగుతుంది? హెచ్‌1-బీ వీసా జారీలో కొత్తగా తీసుకొచ్చిన మార్పులు ఏంటి? ఒకవేళ ఉద్యోగం కోల్పోయినా.. యూఎస్‌ సిటిజన్‌షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ కల్పించిన వెసులుబాటు గురించి ఎస్‌ఐజీ ఓవర్సీస్ సీఈవో ప్రీతి కోన చెప్పిన సలహాలు తెలుసుకుందాం. 

Tags :

మరిన్ని