Ramayana With Puppets: పిల్లలను ఆకట్టుకునేలా పప్పెట్లతో రామాయణం..!

రామాయణం గొప్పతనం అందరికీ తెలియాలి. అందులో బ్రిటన్‌వారికీ దీని పరమార్థం తెలియచెప్పాలి అని ధృఢంగా నమ్మిన ఆ మహిళ.. అందుకు వడివడిగా అడుగులు వేశారు. ‘స్టోరీ అవర్’ పేరిట ఓ సంస్థను స్థాపించి రామాయణ కథలను పిల్లలకు, పెద్దలకు అర్థమయ్యేలా వివరిస్తున్నారు నీలిమ.

Published : 20 May 2024 20:12 IST

రామాయణం గొప్పతనం అందరికీ తెలియాలి. అందులో బ్రిటన్‌వారికీ దీని పరమార్థం తెలియచెప్పాలి అని ధృఢంగా నమ్మిన ఆ మహిళ.. అందుకు వడివడిగా అడుగులు వేశారు. ‘స్టోరీ అవర్’ పేరిట ఓ సంస్థను స్థాపించి రామాయణ కథలను పిల్లలకు, పెద్దలకు అర్థమయ్యేలా వివరిస్తున్నారు. ఆడియో బుుక్స్ ద్వారా మరెన్నో కథలు చెబుతూ యూకేతో పాటు.. తెలుగువారి ఆదరాభిమానాలను చూరగొంటున్నారు. ఇందుకు చేసిన కృషి.. ఈ స్థాయికి రావడానికి ఆమె చేసిన ప్రయత్నాలు తదితర అంశాలను తెలిపేలా స్టోరీ అవర్ వ్యవస్థాపకురాలు నీలిమతో ప్రత్యేక ముఖాముఖి.

Tags :

మరిన్ని