Hyderabad: లాభాపేక్ష లేకుండా రూ.10లకే టిఫిన్‌

రూ.10లకే నాణ్యమైన అల్పాహారం అది కూడా హైదరాబాద్‌లో అందిస్తున్నారు శివకుమార్‌. రోజూ వందలాది మంది కడుపు నింపుతున్నారు. 

Published : 29 May 2024 23:42 IST

పేదరికం కారణంగా చదువు మధ్యలోనే మానేశాడా యువకుడు. ప్రవృత్తిగా ఎంచుకున్న పాటలే ఇక జీవితం అనుకున్నాడు. తల్లే గురువై నేర్పించిన నైపుణ్యాలను మూటగట్టుకుని ఉపాధి కోసం హైదరాబాద్ బాట పట్టాడు. అవకాశాలు రాక పొట్ట నింపుకునేందుకు నానా కష్టాలు పడ్డాడు. సీన్ కట్  చేస్తే... నిరుపేదలు, చిరు ఉద్యోగులకు, బ్యాచిలర్ బాబులకు బంధువయ్యాడు. పేదరికాన్ని అధిగమించి వ్యాపారవేత్తగా ఎదిగిన శివకుమార్ సక్సెస్ స్టోరీ మీకోసం.. 

Tags :

మరిన్ని