Hyderabad: రూ.10కే నాణ్యమైన అల్పాహారం.. యువకుడి విజయగాథ

పేదరికం కారణంగా చదువు మధ్యలోనే మానేశాడా యువకుడు. ప్రవృత్తిగా ఎంచుకున్న పాటలే ఇక జీవితం అనుకున్నాడు. ఉపాధి కోసం హైదరాబాద్ బాట పట్టాడు. రూ.10కే నాణ్యమైన అల్పాహారాన్ని అందిస్తూ వందల మంది ఆకలి తీరుస్తున్నాడు. పేదరికాన్ని అధిగమించి వ్యాపారవేత్తగా ఎదిగిన శివకుమార్ సక్సెస్ స్టోరీనే ఇది.

Published : 30 May 2024 21:20 IST

పేదరికం కారణంగా చదువు మధ్యలోనే మానేశాడా యువకుడు. ప్రవృత్తిగా ఎంచుకున్న పాటలే ఇక జీవితం అనుకున్నాడు. తల్లే గురువై నేర్పించిన నైపుణ్యాలను మూటగట్టుకుని.. ఉపాధి కోసం హైదరాబాద్ బాట పట్టాడు. అవకాశాలు రాక.. పొట్ట నింపుకొనేందుకు నానా కష్టాలు పడ్డాడు. సీన్ కట్ చేస్తే.. నిరుపేదలు, చిరుద్యోగులు, బ్యాచిలర్‌లకు బంధువయ్యాడు. రూ.10కే నాణ్యమైన అల్పాహారాన్ని అందిస్తూ వందల మంది ఆకలి తీరుస్తున్నాడు. పేదరికాన్ని అధిగమించి వ్యాపారవేత్తగా ఎదిగిన శివకుమార్ సక్సెస్ స్టోరీనే ఇది.

Tags :

మరిన్ని