AP News: రాష్ట్రంలోని హింసాకాండపై రెండో రోజూ సిట్ విచారణ

రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనలపై 13మందితో కూడిన సిట్ బృందం విస్తృత దర్యాప్తు చేస్తోంది. నరసరావుపేట, చంద్రగిరి, తాడిపత్రి నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల పోలింగ్ రోజు.. ఆ తర్వాత జరిగిన దమనకాండపై సిట్ అధికారులు రెండో రోజూ విచారణ జరిపారు.

Updated : 20 May 2024 09:58 IST

రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనలపై 13మందితో కూడిన సిట్ బృందం విస్తృత దర్యాప్తు చేస్తోంది. నరసరావుపేట, చంద్రగిరి, తాడిపత్రి నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల పోలింగ్ రోజు.. ఆ తర్వాత జరిగిన దమనకాండపై సిట్ అధికారులు రెండో రోజూ విచారణ జరిపారు. ఘర్షణలకు దారి తీసిన పరిస్థితులు, ఎందుకు సకాలంలో దాడులను అరికట్టలేకపోయారు? ఆ తర్వాత ఎంతమందిపై చర్యలు తీసుకున్నారని స్థానిక పోలీసు అధికారులను ప్రశ్నించారు. ఎఫ్‌ఐఆర్‌లు పరిశీలించారు. దాడులు జరిగిన ప్రాంతాలకు వెళ్లి అక్కడి పరిస్థితిపై అధ్యయనం చేశారు. ఈ పరిస్థితుల్లోనూ కొందరు పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరించారని సిట్  అధికారులను కలవనీయకుండా అడ్డుపడ్డారని విపక్ష నాయకులు ఆరోపించారు.

Tags :

మరిన్ని