Sita Rama Project: సీతారామ ప్రాజెక్టు పనులు చేపట్టారు.. పరిహారం మరిచారు

గోదావరి జలాలను ఖమ్మం జిల్లాకు అందించి సాగును సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా సాగుతున్న సీతారామ ప్రాజెక్టు పనులు మళ్లీ గాడిన పడుతున్నాయి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో పనుల్లో వేగం పుంజుకుంది.

Updated : 30 May 2024 13:00 IST

గోదావరి జలాలను ఖమ్మం జిల్లాకు అందించి సాగును సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా సాగుతున్న సీతారామ ప్రాజెక్టు పనులు మళ్లీ గాడిన పడుతున్నాయి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో పనుల్లో వేగం పుంజుకుంది. అయితే తమ జీవనాధారమైన విలువైన భూములు కోల్పోతున్నా పరిహారం చెల్లింపుల్లో ఎలాంటి స్పష్టత లేకుండానే పనులు చేపడుతున్నారంటూ భూనిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు