Lok Sabha Polls: ఆరోవిడత పోలింగ్‌లో ఓటేసిన ప్రముఖులు..!

సార్వత్రిక ఎన్నికల ఆరోవిడత పోలింగ్‌లో పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ మొదలైన కాసేపటికే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఓటు వేశారు.

Updated : 25 May 2024 22:27 IST

సార్వత్రిక ఎన్నికల ఆరోవిడత పోలింగ్‌లో పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ మొదలైన కాసేపటికే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఓటు వేశారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నెరవేర్చాలని పిలుపునిచ్చారు, 

Tags :

మరిన్ని