Lok Sabha Polls: చెదురుమదురు ఘటనల మధ్య ముగిసిన ఆరో విడత పోలింగ్

సార్వత్రిక ఎన్నికల్లో ఆరో విడత పోలింగ్ చెదురుమదురు ఘటనల మధ్య ముగిసింది. 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో 889 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. సాయంత్రం 5 గంటల వరకు  57.70 శాతం పోలింగ్ నమోదైంది.

Updated : 25 May 2024 20:23 IST

సార్వత్రిక ఎన్నికల్లో ఆరో విడత పోలింగ్ చెదురుమదురు ఘటనల మధ్య ముగిసింది. 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో 889 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. సాయంత్రం 5 గంటల వరకు  57.70 శాతం పోలింగ్ నమోదైంది. పశ్చిమబెంగాల్‌లో అత్యధికంగా 77.99 శాతం ఓటింగ్ నమోదు కాగా.. జమ్ముకశ్మీర్‌లో 51.35 శాతం పోలింగ్ నమోదైంది. 

Tags :

మరిన్ని