Ramoji Rao: రామోజీరావుకు గేయంతో నివాళి

ఈనాడు గ్రూప్‌ అధినేత రామోజీరావుకి తెలంగాణ సంగీత సాహిత్య కళాకారుల సంఘం, దళితపక్షాల తరఫున సంగీతపు రాజలింగం గేయంతో నివాళి సమర్పించారు. ఆయనపై రాసిన గేయాన్ని పాడి వినిపించారు

Updated : 09 Jun 2024 11:30 IST

ఈనాడు గ్రూప్‌ అధినేత రామోజీరావు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. తెలంగాణ సంగీత సాహిత్య కళాకారుల సంఘం, దళితపక్షాల తరఫున సంగీతపు రాజలింగం రామోజీరావుకు గేయంతో నివాళి సమర్పించారు. ఆయనపై రాసిన గేయాన్ని పాడి వినిపించారు

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు