South Korea: కిమ్ ‘చెత్త’ బెలూన్లకు లౌడ్‌ స్పీకర్లతో దక్షిణ కొరియా చెక్‌!

కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. క్షిపణులు, శతఘ్నులతో పరస్పరం కవ్వించుకునే 2 దేశాలు.. కొత్తదారులు వెతుక్కుంటున్నాయి. ఇన్ని రోజులు చెత్త, విసర్జన పదార్థాలు నిండిన భారీ గాలి బుడగలను దక్షిణకొరియాకు పంపి ఉత్తరకొరియా కవ్వించగా.. ఇప్పుడు సియోల్ అనూహ్య ప్రతిచర్యలకు దిగింది.

Published : 10 Jun 2024 16:18 IST

కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. క్షిపణులు, శతఘ్నులతో పరస్పరం కవ్వించుకునే 2 దేశాలు.. కొత్తదారులు వెతుక్కుంటున్నాయి. ఇన్ని రోజులు చెత్త, విసర్జన పదార్థాలు నిండిన భారీ గాలి బుడగలను దక్షిణకొరియాకు పంపి ఉత్తరకొరియా కవ్వించగా.. ఇప్పుడు సియోల్ అనూహ్య ప్రతిచర్యలకు దిగింది. పెద్ద పెద్ద లౌడ్  స్పీకర్లను సరిహద్దుల వద్ద మోహరించి.. ఉత్తరకొరియా వ్యతిరేక ప్రచారం చేస్తోంది. ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్‌కు ఏ మాత్రం గిట్టని విదేశీ వార్తలు, కె పాప్  సంగీతాలను భారీ శబ్ధాలతో మార్మోగించాలని దక్షిణ కొరియా యోచిస్తోంది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు