Adilabad: ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ తెరుచుకునేనా..!

తెలంగాణకి తలమానికంగా నిలిచే ఆదిలాబాద్.. పరిశ్రమ రంగం అభివృద్ధి నోచుకోలేకపోతోంది. జిల్లాలో ఉన్న ఒకే ఒక సిమెంట్  పరిశ్రమ పాతికేళ్ల కిందటే మూతపడింది.

Published : 23 May 2024 14:22 IST

తెలంగాణకి తలమానికంగా నిలిచే ఆదిలాబాద్.. పరిశ్రమ రంగం అభివృద్ధి నోచుకోలేకపోతోంది. జిల్లాలో ఉన్న ఒకే ఒక సిమెంట్  పరిశ్రమ పాతికేళ్ల కిందటే మూతపడింది. ఉద్యోగ, ఉపాధి కల్పనతోపాటు వ్యాపార, వాణిజ్య వర్గాలకు జీవనాడిగా నిలిచే ఈ పరిశ్రమ తిరిగి తెరుచుకుంటుందా? లేదా? అనేది అంతుపట్టని అంశంగానే మారింది.

Tags :

మరిన్ని