Ramoji Rao: రామోజీరావు జీవితం.. వ్యక్తిత్వవికాస పాఠం

రామోజీరావు జీవితం ఒక తెరిచిన పుస్తకం! విజేతలుగా నిలవాలనుకునే వారికి అదో అమూల్య వ్యక్తిత్వ వికాస పాఠం! తెలుగువారి సామాజిక, రాజకీయ చరిత్ర.. ‘ఈనాడు’కు ముందు, తరవాత అని చెప్పుకునేంతగా ప్రభావితం చేసిన అజేయుడు రామోజీరావు.

Published : 09 Jun 2024 15:49 IST

రామోజీరావు జీవితం ఒక తెరిచిన పుస్తకం! విజేతలుగా నిలవాలనుకునే వారికి అదో అమూల్య వ్యక్తిత్వ వికాస పాఠం! తెలుగువారి సామాజిక, రాజకీయ చరిత్ర.. ‘ఈనాడు’కు ముందు, తరవాత అని చెప్పుకునేంతగా ప్రభావితం చేసిన అజేయుడు రామోజీరావు. వర్తమానాన్ని దాటి చూడగలిగిన దార్శనికుడిగా, ధైర్యశాలిగా, ప్రజాస్వామ్య పరిరక్షణకు కట్టుబడిన యోధుడిగా రామోజీరావు యశస్సు.. నిత్య నవోదయ ఉషస్సు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు