Khammam: నైపుణ్య శిక్షణతో యువతకు ఉపాధి బాట

ఏటా వేల మంది విద్యార్థులు డిగ్రీ పట్టాలతో బయటికొస్తున్నా సరైన ఉపాధి దొరకట్లేదు. తగిన నైపుణ్యాలు లేక నిరుద్యోగులుగా మారుతున్నారు. అలాంటి వారికి వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఖమ్మం జిల్లాకు చెందిన స్వయం ఉపాధి వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం.

Published : 23 May 2024 15:42 IST

ఏటా వేల మంది విద్యార్థులు డిగ్రీ పట్టాలతో బయటికొస్తున్నా సరైన ఉపాధి దొరకట్లేదు. తగిన నైపుణ్యాలు లేక నిరుద్యోగులుగా మారుతున్నారు. అలాంటి వారికి వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఖమ్మం జిల్లాకు చెందిన స్వయం ఉపాధి వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం. యువతీ యువకులకు పలు రంగాల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు

Tags :

మరిన్ని