Kalvabugga: బుగ్గ రామేశ్వరస్వామి ఆలయ కోనేరులో నిలిచిన నీటిబుగ్గ

గంగను తలపై మోసే శివుడికీ నీటి కష్టాలు తప్పడంలేదు! రెండు గ్రామాల తాగు, సాగునీటి అవసరాలు తీర్చిన బుగ్గ రామేశ్వరాలయ కోనేరులు కళ తప్పాయి.

Published : 19 May 2024 12:05 IST

గంగను తలపై మోసే శివుడికీ నీటి కష్టాలు తప్పడంలేదు! రెండు గ్రామాల తాగు, సాగునీటి అవసరాలు తీర్చిన బుగ్గ రామేశ్వరాలయ కోనేరులు కళ తప్పాయి. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని శ్రీ బుగ్గరామేశ్వర ఆలయ కోనేరులు నీటి ప్రవాహం లేక వెలవెలబోతున్నాయి. వందల ఏళ్ల పాటు స్వచ్ఛమైన ఊటతో అలరారిన కోనేరును ఇప్పుడు బోరు నీటితో నింపాల్సిన దుస్థితి నెలకొంది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు