TS News: అవినీతికి నిలయంగా మారిన వాణిజ్య పన్నుల శాఖ

తెలంగాణలో వాణిజ్య పన్నులశాఖ అవినీతికి నిలయంగా మారింది. కొందరు అధికారులు ధనార్జనే ధ్యేయంగా అక్రమార్కులతో జతకట్టి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.

Published : 23 May 2024 13:52 IST

తెలంగాణలో వాణిజ్య పన్నులశాఖ అవినీతికి నిలయంగా మారింది. కొందరు అధికారులు ధనార్జనే ధ్యేయంగా అక్రమార్కులతో జతకట్టి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. క్రయవిక్రయాలు చేయకుండానే చేసినట్లు చూపిన వ్యాపారులకు రీఫండ్‌లు ఇచ్చేయడం, అక్రమార్కులకు కొమ్ముకాయడం.. కొందరు అధికారులకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది.

Tags :

మరిన్ని