TS News: పూర్తిస్థాయి బడ్జెట్ కసరత్తు ప్రారంభించిన తెలంగాణ ఆర్థికశాఖ

పూర్తిస్థాయి బడ్జెట్ కసరత్తు ప్రారంభించిన తెలంగాణ ఆర్థికశాఖ.. అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు కోరింది. వివిధ పథకాల పద్దులను క్షుణ్ణంగా సమీక్షించుకొని ప్రతిపాదనలు ఇవ్వాలని స్పష్టం చేసింది.

Published : 11 Jun 2024 15:40 IST

పూర్తిస్థాయి బడ్జెట్ కసరత్తు ప్రారంభించిన తెలంగాణ ఆర్థికశాఖ.. అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు కోరింది. వివిధ పథకాల పద్దులను క్షుణ్ణంగా సమీక్షించుకొని ప్రతిపాదనలు ఇవ్వాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రాధాన్యాతా పథకాలు, ఇటీవలి ముఖ్యమైన ప్రకటనలను దృష్టిలో ఉంచుకోవాలని, తగిన సమర్థతతో పద్దు రూపకల్పన చేయాలని ఆదేశించింది. ఈనెల 18 వరకు ఆయా శాఖల ద్వారా ప్రతిపాదనలు ఆర్థికశాఖకు చేరాలని స్పష్టం చేసింది.

Tags :

మరిన్ని