TS News: పూర్తి స్థాయి బడ్జెట్‌కు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు

పూర్తి స్థాయి బడ్జెట్ కోసం తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించనుంది.

Published : 07 Jun 2024 10:32 IST

పూర్తి స్థాయి బడ్జెట్ కోసం తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించనుంది. ఓటాన్ అకౌంట్ గడువు జూలై నెలాఖరుతో పూర్తికానుంది. ఆలోగా పూర్తిస్థాయి బడ్జెట్‌కు సర్కారు ఆమోదం పొందాల్సి ఉంది. శాఖల వారీగా త్వరలోనే బడ్జెట్ కసరత్తును ఆర్థిక శాఖ చేపట్టనుంది. ఆదాయార్జిత శాఖలతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇవాళ సమావేశం కానున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు