Cyber Crime: సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ.. కొరియర్ల పేరిట డబ్బులు మాయం!

నేరాలందు సైబర్ నేరాలు వేరయా అన్నట్టుగా ఉంది ఈ రోజుల్లో సైబర్ మోసగాళ్ల వ్యవహారం. రోజుకొక మార్గంలో నేరాలకు పాల్పడుతూ.. బాధితుల జేబులు గుల్ల చేస్తున్నారు. ఫిషింగ్, అపరిచిత లింక్‌లు, ఆధార్ స్కామ్‌లు, ఫెడెక్స్ కొరియర్లంటు నమ్మించి నిలువున ముంచుతున్నారు.

Published : 27 May 2024 11:27 IST

నేరాలందు సైబర్ నేరాలు వేరయా అన్నట్టుగా ఉంది ఈ రోజుల్లో సైబర్ మోసగాళ్ల వ్యవహారం. రోజుకొక మార్గంలో నేరాలకు పాల్పడుతూ.. బాధితుల జేబులు గుల్ల చేస్తున్నారు. ఫిషింగ్, అపరిచిత లింక్‌లు, ఆధార్ స్కామ్‌లు, ఫెడెక్స్ కొరియర్లంటు నమ్మించి నిలువున ముంచుతున్నారు. ఉన్న చోటు నుంచే బాధితుల ఖాతాల్లో ఉన్నదంతా ఉడ్చేయడం వారి లక్ష్యం. ఈ మోసాలు నగరంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీటి బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ నేరాల నుంచి తప్పించుకునేందుకు మార్గాలను ఈ వీడియోలో తెలుసుకుందాం.

Tags :

మరిన్ని