అద్భుత మేధాశక్తితో అబ్బురపరుస్తున్న 8 ఏళ్ల బాలుడు

సాధారణంగా మూడోతరగతి చిన్నారులు బడికి పొమ్మంటేనే మారాం చేస్తుంటారు. ఇంకొందరికైతే.. లెక్కలంటే విపరీతమైన భయం ఉంటుంది.

Updated : 19 May 2024 20:20 IST

సాధారణంగా మూడోతరగతి చిన్నారులు బడికి పొమ్మంటేనే మారాం చేస్తుంటారు. ఇంకొందరికైతే.. లెక్కలంటే విపరీతమైన భయం ఉంటుంది. ఐతే వారికి భిన్నంగా అద్భుత మేధాశక్తితో 8 ఏళ్ల బాలుడు అబ్బురపరుస్తున్నాడు. క్యూబ్ విలువలు, రోమన్ సంఖ్యలు గుక్కతిప్పుకోకుండా చెప్పడం సహా జాతీయ పతాకాలను చూసి దేశాలు, వాటి రాజధానుల పేర్లు అవలీలగా చెబుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

Tags :

మరిన్ని