Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడి మరణం వెనక వారసత్వ పోరు?.. ఎన్నో ఊహాగానాలు!

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్  ప్రమాదంలో మరణించడంపై కుట్ర కోణం ఉందంటూ ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ ప్రమాదం వెనక వారసత్వ పోరు ఉండొచ్చన్న ఆరోపణలు వస్తున్నాయి. 

Published : 21 May 2024 16:06 IST

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్  ప్రమాదంలో మరణించడంపై కుట్ర కోణం ఉందంటూ ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ ప్రమాదం వెనక ఇజ్రాయెల్ హస్తం ఉందని ఇప్పటికే ప్రచారం చేస్తుండగా.. ఇప్పుడు వారసత్వ పోరు రైసీ మరణం వెనక ఉండొచ్చన్న ఆరోపణలు వస్తున్నాయి. అత్యాధునిక లేజర్ బీమ్‌ను అంతరిక్షం నుంచి ప్రయోగించి రైసీ హెలికాఫ్టర్‌ను కూల్చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇరాన్  అధ్యక్షుడి మరణంలో అమెరికా పాత్ర ఉందన్న ఆరోపణలను అగ్రరాజ్యం ఖండించింది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు