T- SAFE APP: మహిళల భద్రత కోసం T- SAFE యాప్‌.. ప్రత్యేకతలివే!

మహిళలు ఒంటరిగా దూర ప్రాంతాలకు క్యాబ్‌లు, ఆటోల్లో వెళ్లేందుకు భయపడుతుంటారు. అందుకే అతివల భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం T- SAFE యాప్ అందుబాటులోకి తెచ్చింది.

Published : 26 May 2024 14:53 IST

మహిళలు ఒంటరిగా దూర ప్రాంతాలకు క్యాబ్‌లు, ఆటోల్లో వెళ్లేందుకు భయపడుతుంటారు. క్యాబ్ డ్రైవర్ లేదా తోటి ప్రయాణికులు ఎక్కడ అఘాయిత్యానికి పాల్పడతారో అనే భయంతో ఒంటరిగా వెళ్లేందుకు ఆలోచిస్తుంటారు. అందుకే అతివల భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం T- SAFE యాప్ అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ప్రత్యేకతలేంటి? ఈ యాప్‌ సహాయంతో పోలీసులు ఎలా మానిటర్ చేస్తారు? అనే విషయాల్ని ఇప్పుడు చూద్దాం.

Tags :

మరిన్ని