Tadipatri: తాడిపత్రిలో అరాచకాలు.. ఏఆర్‌ అదనపు ఎస్పీ, సీఐలపై వేటు!

అనంతపురంలో వైకాపా నాయకుల అడుగులకు మడుగులొత్తుతూ వారు చేస్తున్న అరాచకాలకు వంతపాడుతున్న పోలీసులపై వేటు పడింది. ఏఆర్ అదనపు ఎస్పీతో పాటు స్పెషల్ బ్రాంచ్ సీఐపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.

Published : 27 May 2024 10:00 IST

అనంతపురంలో వైకాపా నాయకుల అడుగులకు మడుగులొత్తుతూ వారు చేస్తున్న అరాచకాలకు వంతపాడుతున్న పోలీసులపై వేటు పడింది. ఏఆర్ అదనపు ఎస్పీతో పాటు స్పెషల్ బ్రాంచ్ సీఐపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. తాడిపత్రి అల్లర్లవేళ.. అప్పటి ఎస్పీ అమిత్ బర్దర్‌కు సహకరించని ఏఆర్ అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణరెడ్డితో పాటు విధుల్లో బాధ్యతారహితంగా వ్యవహరించిన స్పెషల్ బ్రాంచ్ సీఐ జాకీర్ హుస్సెన్‌లను డీజీపీ కార్యాలయానికి సరెండర్ చేశారు. ఇద్దరు అధికారులు ఆదివారం డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేసినట్లు తెలిసింది.

Tags :

మరిన్ని