Vijayawada: విజయవాడ జనంపై పన్నుల మోత

ధరల పెరుగుదలతో అల్లాడుతున్న జనంపై విజయవాడ నగరపాలక సంస్థ పన్నుల మోత మోగిస్తోంది. రకరకాల పన్నులతో సామాన్యుల నడ్డి విరుస్తోంది. 

Updated : 29 May 2024 14:37 IST

ధరల పెరుగుదలతో అల్లాడుతున్న జనంపై విజయవాడ నగరపాలక సంస్థ పన్నుల మోత మోగిస్తోంది. రకరకాల పన్నులతో సామాన్యుల నడ్డి విరుస్తోంది. అన్ని రకాలు పన్నులను మునుపటికంటే రెట్టింపు చేశారని.. ఇలాగైతే జీవనం కష్టమేనని విజయవాడ నగర ప్రజలు ఆవేదన చెందుతున్నారు.

Tags :

మరిన్ని