Anantapur: ఏటికేడు పెరుగుతున్న క్షయ వ్యాధిగ్రస్తులు

అనంతపురం జిల్లాలో క్షయ వ్యాధిగ్రస్తుల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. పోషకాహారానికి దూరమైన అనేక మంది పేదలు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు.

Published : 22 May 2024 12:28 IST

అనంతపురం జిల్లాలో క్షయ వ్యాధిగ్రస్తుల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. పోషకాహారానికి దూరమైన అనేక మంది పేదలు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఏటా 50 నుంచి 80 మంది క్షయవ్యాధితో మృత్యువాత పడుతున్న పరిస్థితులు జిల్లాలో ఆందోళన కలిగిస్తున్నాయి.

Tags :

మరిన్ని