TS News: పన్నుల ఎగవేతపై తెలంగాణ సర్కార్‌ ఉక్కుపాదం

తెలంగాణలో పన్నులు ఎగవేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అక్రమ వ్యాపారుల భరతం పట్టేందుకు వాణిజ్య పన్నుల శాఖ సిద్ధమవుతోంది.

Published : 19 May 2024 09:44 IST

తెలంగాణలో పన్నులు ఎగవేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అక్రమ వ్యాపారుల భరతం పట్టేందుకు వాణిజ్య పన్నుల శాఖ సిద్ధమవుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులను విక్రయించి సొమ్ము చేసుకుంటున్న కొందరు వ్యాపారులు జీఎస్టీ ఎగవేతకు పాల్పడుతున్నారు. ఈ తరుణంలోనే హైదరాబాద్‌లో జీరో బిజినెస్‌పై ఉక్కుపాదం మోపి ఆదాయాన్ని పెంచాలని సర్కార్ ఆదేశించడంతో ఇప్పటిదాకా మిన్నకుండిన అధికారులు సైతం చర్యలకు ఉపక్రమిస్తున్నారు.  

Tags :

మరిన్ని