Telangana News: తెలంగాణ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు ఇవే!

తెలంగాణ కేబినెట్‌ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) అధ్యక్షతన మూడు గంటలకు పైగా కొనసాగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Published : 20 May 2024 19:46 IST

తెలంగాణ కేబినెట్‌ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) అధ్యక్షతన మూడు గంటలకు పైగా కొనసాగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జూన్‌ 2న రాష్ట్ర అవతరణ వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని, ఈ వేడుకలకు ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీని ఆహ్వానించాలని కేబినెట్‌ నిర్ణయించింది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు