Cannes Film Festival: కేన్స్‌ ఫిల్స్‌ ఫెస్టివల్‌ ఆహ్వానం పొందిన వనపర్తి యవకుడు

  అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఆయుధంగా మలుచుకుంటూ ఎడిటింగ్‌లో డిప్లొమాచేసి కళారంగంలో దూసుకెళ్తున్నాడు వనపర్తి జిల్లాకు చెందిన రాఘవేంద్ర. అంతేకాదు సినీరంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ నుంచి ఆహ్వానం అందుకున్నాడు.

Updated : 17 May 2024 19:30 IST

ఆ యువకుడు చదివింది ఇంజినీరింగ్‌. కానీ చిత్ర పరిశ్రమలో ఉన్నత స్థానానికి ఎదగడమే జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాడు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఆయుధంగా మలుచుకున్నాడు. ఎడిటింగ్‌లో డిప్లొమాచేసి కళారంగంలో దూసుకెళ్తున్నాడు. సినీరంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి ఆహ్వానం అందుకున్నాడు వనపర్తి జిల్లాకు చెందిన రాఘవేంద్ర. మరి, తక్కువ కాలంలోనే ఇంతటి విజయం సాధించడం ఎలా సాధ్యమైంది? భవిష్యత్‌లో తన లక్ష్యమేంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం.

Tags :

మరిన్ని