ఓట్ల లెక్కింపునకు పటిష్టమైన ఏర్పాట్లు

ఓట్ల లెక్కింపునకు అధికార యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 4న ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్లతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. కౌంటింగ్ సమయంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు.

Published : 28 May 2024 14:18 IST

ఓట్ల లెక్కింపునకు అధికార యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 4న ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్లతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. కౌంటింగ్ సమయంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. తొలి ఫలితం రెండు జిల్లాలో 4 గంటల్లోపే రావొచ్చని అంచనాలు ఉన్నాయి. గెలుపు అవకాశాలపై తెలుగుదేశం వర్గాలు పూర్తి ధీమాతో ఉండగా వైకాపా వర్గాలు కనీస ఆధిక్యాలతోనైనా బయటపడతామని లెక్కలు వేసుకుంటున్నాయి.

Tags :

మరిన్ని