Union Ministers porfolios: మంత్రివర్గంలో భాజపా నేతలకే కీలక శాఖలు

కేంద్రమంత్రులుగా ప్రమాణం చేసిన వారికి ప్రధాని మోదీ శాఖలు కేటాయించారు. కీలక శాఖలను భాజపా నేతలకే కట్టబెట్టారు.

Published : 11 Jun 2024 10:28 IST

కేంద్రమంత్రులుగా ప్రమాణం చేసిన వారికి ప్రధాని మోదీ శాఖలు కేటాయించారు. కీలక శాఖలను భాజపా నేతలకే కట్టబెట్టారు. రాజ్‌నాథ్ సింగ్ (రక్షణ), అమిత్ షా (హోం), నిర్మలాసీతారామన్ (ఆర్థిక), జైశంకర్‌ (విదేశీ వ్యవహారాలు) వంటి సీనియర్లకు పాత శాఖలనే కేటాయించారు. తెలుగు రాష్ట్రాల నుంచి రామ్మోహన్ నాయుడికి పౌరవిమానయాన శాఖ, కిషన్ రెడ్డికి బొగ్గు, గనుల శాఖల బాధ్యతలు అప్పగించారు.

Tags :

మరిన్ని