Belum Caves: బెలూం గుహల్లో వసతులు కరవు.. పర్యాటకుల అసంతృప్తి

దేశంలోనే రెండో అతిపెద్ద సొరంగాలుగా గుర్తింపు పొందిన నంద్యాల జిల్లాలోని బెలూం గుహల్లో కనీస వసతులు కరవయ్యాయి.

Published : 28 May 2024 13:13 IST

దేశంలోనే రెండో అతిపెద్ద సొరంగాలుగా గుర్తింపు పొందిన నంద్యాల జిల్లాలోని బెలూం గుహల్లో కనీస వసతులు కరవయ్యాయి. రాష్ట్ర నలుమూలలతో పాటు దేశ విదేశాల నుంచి పర్యటకులు ఇక్కడకు వస్తుంటారు. గుహల్లో ఆక్సిజన్‌ బ్లోయర్లు, లైట్లు పనిచేయక సందర్శకులు అవస్థలు పడుతున్నారు. సందర్శకులు వస్తున్నా రాష్ట్ర పర్యాటక శాఖ కనీసం సౌకర్యాలు కల్పించట్లేదు.

Tags :

మరిన్ని