APSRTC: ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఆర్టీసీ డ్రైవర్లకు శిక్షణ

‘ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించండి. సురక్షితంగా గమ్యం చేరండి’ ఇది ఏపీఎస్‌ఆర్‌టీసీ నినాదం. కానీ కొందరు డ్రైవర్ల నిర్లక్ష్యం, పని ఒత్తిడి, నిద్రలేమితో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితిపై దృష్టి పెట్టిన ఆర్టీసీ.. రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ ఇచ్చే కార్యక్రమాలు చేపట్టింది.

Published : 25 May 2024 19:20 IST

‘ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించండి. సురక్షితంగా గమ్యం చేరండి’ ఇది ఏపీఎస్‌ఆర్‌టీసీ నినాదం. కానీ కొందరు డ్రైవర్ల నిర్లక్ష్యం, పని ఒత్తిడి, నిద్రలేమితో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫలితంగా ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ పరిస్థితిపై దృష్టి పెట్టిన ఆర్టీసీ.. నిర్లక్ష్యంగా సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసేవారు, ప్రమాదాలకు కారకులైన డ్రైవర్లకు రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ ఇచ్చే కార్యక్రమాలు చేపట్టింది. ప్రస్తుతం కడపలో 40 మంది డ్రైవర్లకు రాష్ట్రస్థాయి శిక్షకులు రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు