Pinnelli: వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి పరారీపై నెటిజన్ల ట్రోలింగ్..!

ఆయన పేరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. కక్షలు, కార్పణ్యాలకు పెట్టింది పేరైన మాచర్ల నియోజకవర్గానికి 20 ఏళ్లుగా ఆయనే ఎమ్మెల్యే. అక్కడ అధికార యంత్రాంగం ఆయన చేతిలో కీలుబొమ్మ. ఆయన అనుచరులు గర్వంగా పిలుచుకునే ఆ మాచర్ల పులి.. ఇప్పుడు పిల్లిలా తప్పించుకుని పారిపోయింది.

Published : 23 May 2024 14:45 IST

ఆయన పేరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. కక్షలు, కార్పణ్యాలకు పెట్టింది పేరైన మాచర్ల నియోజకవర్గానికి 20 ఏళ్లుగా ఆయనే ఎమ్మెల్యే. అక్కడ అధికార యంత్రాంగం ఆయన చేతిలో కీలుబొమ్మ. కేజీఎఫ్‌ సినిమాలో చూపించినట్టు ఓ ప్రైవేటు సైన్యాన్ని, ప్రత్యేక సామ్రాజ్యాన్ని నడిపిస్తున్న ఆ నియంత పాపం పండే సమయం వచ్చింది. ఎందుకంటే ఆయన అనుచరులు గర్వంగా పిలుచుకునే ఆ మాచర్ల పులి.. ఇప్పుడు పిల్లిలా తప్పించుకుని పారిపోయింది.

Tags :

మరిన్ని