Medigadda project: మేడిగడ్డలో తాత్కాలిక మరమ్మతు పనులు..!

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులపై నిపుణుల కమిటీ సూచనల మేరకు తదుపరి కార్యచరణ చేపట్టాలని కేబినేట్ నిర్ణయించింది.

Published : 21 May 2024 10:19 IST

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులపై నిపుణుల కమిటీ సూచనల మేరకు తదుపరి కార్యచరణ చేపట్టాలని కేబినేట్ నిర్ణయించింది. తాత్కాలికంగా నీళ్లు ఎత్తిపోసి రైతులకు అందించే సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. బ్యారేజీల్లో తాత్కాలిక మరమ్మతు పనుల పర్యవేక్షణకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి నియమించారు.

Tags :

మరిన్ని