Dolphins: తీవ్రంగా శ్రమించి.. తల్లి, పిల్ల డాల్ఫిన్లను కాపాడిన జీవశాస్త్ర నిపుణులు

రెండు డాల్ఫిన్ల ప్రాణాలను కాపాడేందుకు జీవశాస్త్రవేత్తలు, పర్యాపరణ వేత్తలు, అధికారులు నడుం బిగించారు. చిన్న నీటి వనరులో ఇరుక్కుపోయిన అరుదైన పింక్ డాల్ఫిన్లను విజయంవంతంగా నదిలోకి చేర్చి వాటి ప్రాణాలను కాపాడారు.

Published : 25 May 2024 16:30 IST

రెండు డాల్ఫిన్ల ప్రాణాలను కాపాడేందుకు జీవశాస్త్రవేత్తలు, పర్యాపరణ వేత్తలు, అధికారులు నడుం బిగించారు. జోరున వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా కొన్ని గంటల పాటు శ్రమించారు. స్థానికుల సాయమూ తీసుకున్నారు. ఎట్టకేలకు తమ లక్ష్యాన్ని సాధించారు. చిన్న నీటి వనరులో ఇరుక్కుపోయిన అరుదైన పింక్ డాల్ఫిన్లను విజయంవంతంగా నదిలోకి చేర్చి వాటి ప్రాణాలను కాపాడారు.

Tags :

మరిన్ని