Hyderabad: కూకట్‌పల్లిలో ఆకట్టుకుంటున్న జలకన్యల విన్యాసాలు

కూకట్‌పల్లిలో ఏర్పాటు చేసిన అండర్ వాటర్ టన్నెల్ డబుల్ డెక్కర్ ఎగ్జిబిషన్‌లో జలకన్యలు చేసే విన్యాసాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

Published : 24 May 2024 16:32 IST

జలకన్యల పేరుతో వచ్చే కథలు, సినిమాలు, వీడియోలకు ఎంతగానో ఆదరణ ఉంటుంది. అలాంటి జలకన్యలు కళ్లెదుటే కనిపిస్తే.. మనల్ని ముచ్చటగా పలకరిస్తే ఆ ఆనందమే వేరు కదా. అలాంటి జలకన్యలను నగరానికి తీసుకువచ్చింది కూకట్‌పల్లిలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌. ఈ అండర్ వాటర్ టన్నెల్ డబుల్ డెక్కర్ ఎగ్జిబిషన్‌లో జలకన్యలు నీళ్లలోపల చేసే విన్యాసాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.  

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు