Chinta Mohan: జగన్‌కు వచ్చే ఓట్లు.. డబ్బుతో కొన్నవే!: చింతా మోహన్

ఎన్నికల్లో డబ్బుల పంపిణీలో జగన్‌కు పద్మశ్రీ, పద్మ విభూషణ్ అవార్డులు ఇవ్వచ్చని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ విమర్శించారు. కేంద్రంలో మోదీ వ్యతిరేక ప్రభుత్వం రాబోతోందని జోస్యం చెప్పారు.

Published : 25 May 2024 16:04 IST

ఎన్నికల్లో డబ్బుల పంపిణీలో జగన్‌కు పద్మశ్రీ, పద్మ విభూషణ్ అవార్డులు ఇవ్వచ్చని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ విమర్శించారు. కేంద్రంలో మోదీ వ్యతిరేక ప్రభుత్వం రాబోతోందని జోస్యం చెప్పారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీలో జగన్ పాలనలో ప్రజలు విసిగిపోయారని పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌ను చూస్తేనే తెలిసిపోయిందని అన్నారు. ఎన్నికల్లో జగన్ 4 నుంచి 5వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారని ఆరోపించారు.

Tags :

మరిన్ని