AP News: తెలుగు మంత్రులకు కీలక శాఖలు.. ప్రాజెక్టుల పూర్తికి మార్గం సుగమం..!

కేంద్ర ప్రభుత్వంలో తెలుగు రాష్ట్రాల మంత్రులకు దక్కిన శాఖలతో ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాజెక్టుల్లో ముందడుగు పడనుందని ఆశలు కలుగుతున్నాయి.

Updated : 11 Jun 2024 10:25 IST

కేంద్ర ప్రభుత్వంలో తెలుగు రాష్ట్రాల మంత్రులకు దక్కిన శాఖలతో ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాజెక్టుల్లో ముందడుగు పడనుందని ఆశలు కలుగుతున్నాయి. కింజరాపు రామ్మోహన్‌నాయుడు కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రిగా నియమితులు కావడంతో రాష్ట్రంలో విమానాశ్రయ అభివృద్ధి ప్రాజెక్టుల దశ మారుతుందని అంచనా వేస్తున్నారు. విజయవాడ విమానాశ్రయ సమీకృత టెర్మినల్‌ భవన నిర్మాణం వేగం పుంజుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags :

మరిన్ని