Union Ministers: మోదీ క్యాబినెట్‌లో బాధ్యతలు చేపట్టిన కేంద్ర మంత్రులు

కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన ప్రధాని మోదీ క్యాబినెట్‌లోని కొందరు మంత్రులు మంగళవారం బాధ్యతలు చేపట్టారు.

Published : 11 Jun 2024 19:06 IST

కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన ప్రధాని మోదీ క్యాబినెట్‌లోని కొందరు మంత్రులు మంగళవారం బాధ్యతలు చేపట్టారు. మంత్రివర్గంలో అవకాశం కల్పించిన ప్రధాని మోదీకి వారు కృతజ్ఞతలు తెలిపారు. తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించటంతోపాటు ప్రభుత్వానికి మంచిపేరు తేవటమే లక్ష్యంగా పనిచేయనున్నట్లు కేంద్ర మంత్రులు పేర్కొన్నారు.

Tags :

మరిన్ని