Fire accident: రాజ్‌కోట్‌లో ప్రాణాలు కోల్పోయిన ఘటనపై హైకోర్టులో సోమవారం విచారణ

గుజరాత్ రాజ్‌కోట్‌లో 28 మంది ప్రాణాలు కోల్పోయిన గేమ్ జోన్‌లో భద్రతా ప్రమాణాలపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిరభ్యంతర పత్రం లేకుండానే గేమింగ్ జోన్ నడుస్తుండగా.. బయటకు వెళ్లే మార్గం ఒక్కటే ఉండడం ఎక్కవ మంది చనిపోవడానికి కారణంగా కనిపిస్తోంది.

Published : 26 May 2024 22:36 IST

గుజరాత్ రాజ్‌కోట్‌లో 28 మంది ప్రాణాలు కోల్పోయిన గేమ్ జోన్‌లో భద్రతా ప్రమాణాలపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిరభ్యంతర పత్రం లేకుండానే గేమింగ్ జోన్ నడుస్తుండగా.. బయటకు వెళ్లే మార్గం ఒక్కటే ఉండడం ఎక్కవ మంది చనిపోవడానికి కారణంగా కనిపిస్తోంది. మరోవైపు ఈ ఘటనలో ఆరుగురు నిర్వాహకులపై కేసు నమోదుచేసిన పోలీసులు.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అటు రాజ్‌కోట్ ఘటనపై సుమోటోగా విచారణచేపట్టిన గుజరాత్ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు