Vidya Vasula Aham: ‘విద్యా వాసుల అహం’.. ట్రైలర్‌ చూశారా?

రాహుల్‌ విజయ్‌ (Rahul Vijay), శివానీ రాజశేఖర్‌ (Shivani Rajashekar) జంటగా నటించిన చిత్రం ‘విద్యా వాసుల అహం’ (Vidya Vasula Aham) ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

Published : 15 May 2024 11:37 IST

రాహుల్‌ విజయ్‌ (Rahul Vijay), శివానీ రాజశేఖర్‌ (Shivani Rajashekar) జంటగా నటించిన చిత్రం ‘విద్యా వాసుల అహం’ (Vidya Vasula Aham). మణికాంత్‌ గెల్లి దర్శకత్వం వహించారు. పెళ్లైన జంటల మధ్య అహంతో కూడిన ప్రేమ ఎలా ఉంటుందో చూపించడానికి ఈ సినిమా మే 17న ఓటీటీ ‘ఆహా’ (Aha)లో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. మీరూ చూసేయండి.

Tags :

మరిన్ని