Vijayawada: విరిగిపడుతున్న కొండచరియలు.. ఆందోళనలో స్థానికులు

చినుకు పడితే చాలు విజయవాడలోని కొండ ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవించాల్సి వస్తోంది. వర్షాకాలంలో కొండచరియలు విరిగిపడి ఎటునుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియటం లేదని ఆ ప్రాంత ప్రజలు తమ గోడు వినిపిస్తున్నారు.

Published : 29 May 2024 15:10 IST

చినుకు పడితే చాలు విజయవాడలోని కొండ ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవించాల్సి వస్తోంది. వర్షాకాలంలో కొండచరియలు విరిగిపడి ఎటునుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియటం లేదని ఆ ప్రాంత ప్రజలు తమ గోడు వినిపిస్తున్నారు. విజయవాడలో కొండలపై సుమారు 3 లక్షల మంది వరకు నివాసం ఉంటున్నారు. సమస్యలపై అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొండ చరియలు విరిగిపకుండా ఫెన్సింగ్ లేదా వాల్ నిర్మాణం చేయాలని ప్రజలు కోరుతున్నారు. 

Tags :

మరిన్ని