Srikakulam: గుక్కెడు నీటి కోసం మత్య్సకార గ్రామాల అవస్థలు

గుక్కెడు నీటి కోసం ఆ తీర ప్రాంత ప్రజలు పడే పాట్లు వర్ణనాతీతం. ఇసుక తిన్నెల్లో కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లి నీరు తెచ్చుకుని దాహం తీర్చుకుంటున్నారు. ఏళ్లు గడుస్తున్నా తాగునీటి సమస్యను ఎవరూ పరిష్కరించలేదంటూ నిట్టూరుస్తున్నారు.

Published : 21 May 2024 12:24 IST

గుక్కెడు నీటి కోసం ఆ తీర ప్రాంత ప్రజలు పడే పాట్లు వర్ణనాతీతం. ఇసుక తిన్నెల్లో కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లి నీరు తెచ్చుకుని దాహం తీర్చుకుంటున్నారు. ఏళ్లు గడుస్తున్నా తాగునీటి సమస్యను ఎవరూ పరిష్కరించలేదంటూ నిట్టూరుస్తున్నారు. అపరిశుభ్ర నీటిని తాగుతూ అనారోగ్యం బారిన పడుతున్న శ్రీకాకుళం జిల్లా మత్స్యకారుల వెతలపై ఈటీవీ ప్రత్యేక వీడియో.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు