Vintage Cars: అర్జెంటీనాలో ఆకట్టుకుంటున్న వింటేజీ కార్ల ప్రదర్శన

వింటేజ్ కార్లకు, ద్విచక్రవాహనాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక అభిమానులు ఉంటారు. వీటిని ఎక్కడ ప్రదర్శించినా ఔత్సాహికుల తాకిడి భారీగా ఉంటుంది. అర్జెంటీనా రహదారులపై ఇప్పుడు ఈ క్లాసిక్ కార్లు దూసుకుపోతున్నాయి.

Published : 22 May 2024 13:14 IST

వింటేజ్ కార్లకు, ద్విచక్రవాహనాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక అభిమానులు ఉంటారు. వీటిని ఎక్కడ ప్రదర్శించినా ఔత్సాహికుల తాకిడి భారీగా ఉంటుంది. అర్జెంటీనా రహదారులపై ఇప్పుడు ఈ క్లాసిక్ కార్లు దూసుకుపోతున్నాయి. 118 ఏళ్ల క్రితం జరిగిన ఈ కార్ల రేసును పునః ప్రదర్శిస్తుండటంతో ఔత్సాహికులు వాటిని చూస్తూ బ్లాక్ అండ్ వైట్ రోజులను గుర్తు చేసుకుంటున్నారు.

Tags :

మరిన్ని