Srikakulam: వంశధార పరివాహక ప్రాంతాలను వేధిస్తున్న సాగునీటి సమస్య

శ్రీకాకుళం జిల్లా వంశధార పరివాహక ప్రాంతాలను సాగునీటి సమస్య వేధిస్తోంది. కుడి, ఎడమ ప్రధాన కాలువల నిర్వహణను దశాబ్దాలుగా గాలికొదిలేశారు.

Published : 18 May 2024 13:59 IST

శ్రీకాకుళం జిల్లా వంశధార పరివాహక ప్రాంతాలను సాగునీటి సమస్య వేధిస్తోంది. కుడి, ఎడమ ప్రధాన కాలువల నిర్వహణను దశాబ్దాలుగా గాలికొదిలేశారు. మరమ్మతులు చేయకపోవడంతో షట్టర్లు శిథిలావస్థకు చేరాయి. ఫలితంగా నీరందక రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు