Vijayawada: విజయవాడ బైపాస్‌ రోడ్డు నిర్మాణంలో జాప్యం

విజయవాడలో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు చేపట్టిన పశ్చిమ బైపాస్ రోడ్డు పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారాయి.

Published : 21 May 2024 13:00 IST

విజయవాడలో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు చేపట్టిన పశ్చిమ బైపాస్ రోడ్డు పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారాయి. ఆరు నెలల క్రితమే 95 శాతం నిర్మాణం పూర్తయినా మిగిలిన పనులకు ఇప్పటికీ మోక్షం కలగడం లేదు. హైటెన్షన్ విద్యుత్ తీగలు మార్పు, భూ సేకరణతో ఈ పనులు ముడిపడి ఉండటంతో ముందుకు కదలడం లేదు. దీంతో విజయవాడ మీదుగా ప్రయాణించే వాహనాదారులకు ట్రాఫిక్ సమస్యలు తప్పడం లేదు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు