Palamuru: పాలమూరులో కమలం వికాసానికి కారణాలేంటి?

ఆరు నెలల ముందు జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓ లెక్క.. ఎంపీ ఎన్నికల తర్వాత మరో లెక్క.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో భాజపా లెక్క మారుతోంది. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో సీఎం సహా అధికార పార్టీలోని ఆరుగురు ఎమ్మెల్యేలను ఎదుర్కొని.. మహబూబ్‌నగర్ ఎంపీ స్థానంలో పాగా వేసింది.

Published : 07 Jun 2024 11:16 IST

ఆరు నెలల ముందు జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓ లెక్క.. ఎంపీ ఎన్నికల తర్వాత మరో లెక్క.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో భాజపా లెక్క మారుతోంది. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో సీఎం సహా అధికార పార్టీలోని ఆరుగురు ఎమ్మెల్యేలను ఎదుర్కొని.. మహబూబ్‌నగర్ ఎంపీ స్థానంలో పాగా వేసింది. క్షేత్రస్థాయిలో పెద్దగా బలం లేని నాగకర్‌కర్నూల్‌లోనూ భారాసను తలదన్ని రెండో స్థానంలో నిలిచింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కాషాయ దళంలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.  పాలమూరులో కమలం వికాసానికి కారణాలేంటి? ఇప్పుడు చూద్దాం.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు