Lightning Strike: ప్రాణాలు హరిస్తున్న పిడుగుపాట్లు

ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో వచ్చే పిడుగుపాట్లు యమపాశాలుగా మారుతున్నాయి. రెప్పపాటు కాలంలో మేఘాల నుంచి భూమ్మీదకు వచ్చే పిడుగులు అంతే వేగంగా ప్రాణాలు హరిస్తున్నాయి.

Published : 30 May 2024 14:04 IST

ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో వచ్చే పిడుగుపాట్లు యమపాశాలుగా మారుతున్నాయి. రెప్పపాటు కాలంలో మేఘాల నుంచి భూమ్మీదకు వచ్చే పిడుగులు అంతే వేగంగా ప్రాణాలు హరిస్తున్నాయి. ఇందులో అత్యధికంగా గ్రామీణ ప్రాంత ప్రజలు, రైతులే మరణిస్తున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గాయలపాలైన వారు సైతం నరకయాతన అనుభవిస్తున్నారు. వారసత్వ ప్రదేశాలు, పురావస్తు కట్టడాలు, వన్య ప్రాణులకూ పిడుగు పాట్లు తీవ్రనష్టం కలిగిస్తున్నాయి. ఇది పాత సమస్యే ఐనా మరణాలు పెరగుతుండటం ఆందోళన కరం. కారణం పిడుగుపాట్లపై గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన లేకపోవడమే. 

Tags :

మరిన్ని