Ayodhya - BJP: అయోధ్యలో భాజపా ఓటమికి కారణాలేంటి?

ఉత్తర్‌ప్రదేశ్‌లో గత రెండు దఫాల లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిచిన భాజపా.. ఈ ఎన్నికల్లో మాత్రం గణనీయమైన స్థాయిలో స్థానాలను కోల్పోయింది. ముఖ్యంగా అయోధ్య నగరం ఉన్న ఫైజాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో భాజపా ఓడిపోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Published : 06 Jun 2024 19:15 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లో గత రెండు దఫాల లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిచిన భాజపా.. ఈ ఎన్నికల్లో మాత్రం గణనీయమైన స్థాయిలో స్థానాలను కోల్పోయింది. ముఖ్యంగా అయోధ్య నగరం ఉన్న ఫైజాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో భాజపా ఓడిపోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హిందువుల చిరకాల కోరిక అయిన రామమందిర నిర్మాణం పూర్తి చేసినా.. కాషాయ పార్టీకి ఆదరణ దక్కపోవడం ఆసక్తికరంగా మారింది. ఫైజాబాద్ నియోజకవర్గంలో భాజపా ఓడిపోవడానికి రెండు కారణాలను రాజకీయ విశ్లేషకులు ఎత్తిచూపుతున్నారు. ఆ కారణాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Tags :

మరిన్ని